Chapter 14 · Verse 25
Yoga through Understanding the Three Modes of Material Nature
मानापमानयोस्तुल्यस्तुल्यो मित्रारिपक्षयोः।सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते
mānāpamānayos tulyas tulyo mitrāri-pakṣhayoḥ sarvārambha-parityāgī guṇātītaḥ sa uchyate
Word Meanings
māna apamānayoḥ tulyaḥ tulyaḥ mitra ari pakṣhayoḥ sarva ārambha parityāgī guṇa-atītaḥ saḥ uchyate
Translation
మానావమానములందు సమముగా, మిత్రుని యెడల శత్రువు యెడల ఒకే విధముగా, సమస్త స్వార్థ కార్యములను త్యజించినవాడు—అట్టివాడు త్రిగుణములను అతీతుడైనట్లు చెప్పబడును.