Chapter 14 · Verse 24

Yoga through Understanding the Three Modes of Material Nature

समदुःखसुखः स्वस्थः समलोष्टाश्मकाञ्चनः।तुल्यप्रियाप्रियो धीरस्तुल्यनिन्दात्मसंस्तुतिः
sama-duḥkha-sukhaḥ sama-loṣhṭāśhma-kāñchanaḥ tulya-priyāpriyo dhīras tulya-nindātma-sanstutiḥ

Word Meanings

sama duḥkha sukhaḥ sva-sthaḥ sama loṣhṭa aśhma kāñchanaḥ tulya priya apriyaḥ dhīraḥ tulya nindā ātma-sanstutiḥ

Translation

సుఖదుఃఖములందు సమముగా ఉండువాడు, ఆత్మయందు స్థిరముగా నెలకొనినవాడు, మట్టిగడ్డను, రాయిని, బంగారమును సమానముగా చూచువాడు, ప్రియమైనది మరియు అప్రియమైనది పట్ల సమభావము కలిగినవాడు, స్థిరచిత్తుడు, నిందాస్తుతులను సమానముగా భావించువాడు—