Chapter 14 · Verse 26

Yoga through Understanding the Three Modes of Material Nature

मां च योऽव्यभिचारेण भक्ितयोगेन सेवते।स गुणान्समतीत्यैतान् ब्रह्मभूयाय कल्पते
māṁ yo ’vyabhichāreṇa sa samatītyaitān

Word Meanings

mām cha yaḥ avyabhichāreṇa bhakti-yogena sevate saḥ guṇān samatītya etān brahma-bhūyāya kalpate

Translation

ఎవరు అచంచలమైన భక్తితో నన్ను సేవిస్తారో, వారు ప్రకృతి యొక్క ఈ మూడు గుణములను అతిక్రమించి, బ్రహ్మ సాక్షాత్కారమునకు యోగ్యులగుదురు.