Chapter 16 · Verse 9

Yoga through Discerning the Divine and Demoniac Natures

एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः।प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतोऽहिताः
etāṁ naṣhṭātmāno ’lpa-buddhayaḥ prabhavanty ugra-karmāṇaḥ jagato ’hitāḥ

Word Meanings

etām dṛiṣhṭim avaṣhṭabhya naṣhṭa ātmānaḥ alpa-buddhayaḥ prabhavanti ugra karmāṇaḥ kṣhayāya jagataḥ ahitāḥ

Translation

ఇటువంటి దృష్టులను అంటిపట్టుకొని, అల్పబుద్ధి గల ఈ నష్టాత్ములు, క్రూరకర్మలకు అలవాటుపడి, లోకనాశనానికి పూనుకొనే శత్రువులుగా ఉద్భవిస్తారు.