Chapter 12 · Verse 6

The Yoga of Devotion

ये तु सर्वाणि कर्माणि मयि संन्यस्य मत्पराः।अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते
ananyenaiva māṁ dhyāyanta

Word Meanings

ye tu sarvāṇi karmāṇi mayi sannyasya mat-paraḥ ananyena eva yogena mām dhyāyantaḥ upāsate

Translation

కానీ తమ సమస్త కర్మలను నాకు అర్పించి, నన్నే పరమ లక్ష్యముగా భావించి, అనన్య మరియు అచంచలమైన భక్తితో నన్ను ధ్యానించుచూ ఆరాధించువారు—