Chapter 12 · Verse 5

The Yoga of Devotion

क्लेशोऽधिकतरस्तेषामव्यक्तासक्तचेतसाम्। अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते
kleśho ’dhikataras avyaktāsakta-chetasām gatir duḥkhaṁ dehavadbhir

Word Meanings

kleśhaḥ adhika-taraḥ teṣhām avyakta āsakta chetasām avyaktā hi gatiḥ duḥkham deha-vadbhiḥ avāpyate

Translation

అవ్యక్తమునందు మనస్సు నిలిపినవారికి కష్టము మరింత ఎక్కువ, ఏలయనగా దేహధారులకు అవ్యక్త మార్గము అత్యంత కష్టసాధ్యమైనది.