Chapter 12 · Verse 7
The Yoga of Devotion
तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात्।भवामि नचिरात्पार्थ मय्यावेशितचेतसाम्
teṣhām ahaṁ samuddhartā mṛityu-saṁsāra-sāgarāt bhavāmi na chirāt pārtha mayy āveśhita-chetasām
Word Meanings
teṣhām aham samuddhartā mṛityu-saṁsāra-sāgarāt bhavāmi na chirāt pārtha mayi āveśhita chetasām
Translation
ఓ అర్జునా, ఎవరి మనస్సులు పూర్తిగా నాయందు నిలిపి ఉంచబడినవో, వారిని జనన మరణ సాగరము నుండి నేను శీఘ్రముగా ఉద్ధరించెదను.