Chapter 12 · Verse 12
The Yoga of Devotion
श्रेयो हि ज्ञानमभ्यासाज्ज्ञानाद्ध्यानं विशिष्यते।ध्यानात्कर्मफलत्यागस्त्यागाच्छान्तिरनन्तरम्
śhreyo hi jñānam abhyāsāj jñānād dhyānaṁ viśhiṣhyate dhyānāt karma-phala-tyāgas tyāgāch chhāntir anantaram
Word Meanings
śhreyaḥ hi jñānam abhyāsāt jñānāt dhyānam viśhiṣhyate dhyānāt karma-phala-tyāgaḥ tyāgāt śhāntiḥ anantaram
Translation
జ్ఞానము యాంత్రిక అభ్యాసము కంటె శ్రేష్ఠము; ధ్యానము జ్ఞానమును మించినది. కర్మఫల త్యాగము ధ్యానము కంటెను గొప్పది — అట్టి త్యాగము వలన శాంతి వెంటనే లభించును.