Chapter 12 · Verse 13
The Yoga of Devotion
अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च।निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी
adveṣhṭā sarva-bhūtānāṁ maitraḥ karuṇa eva cha nirmamo nirahankāraḥ sama-duḥkha-sukhaḥ kṣhamī
Word Meanings
adveṣhṭā sarva-bhūtānām maitraḥ karuṇaḥ eva cha nirmamaḥ nirahankāraḥ sama duḥkha sukhaḥ kṣhamī
Translation
ఎవడు ఏ ప్రాణి పట్ల కూడా ద్వేషభావం కలిగి ఉండడో, అందరి పట్ల మైత్రీభావం మరియు కరుణ కలిగి ఉంటాడో, మమకారం మరియు అహంకారం లేనివాడో, సుఖదుఃఖాలలో సమభావం కలిగినవాడో, ఎల్లప్పుడూ క్షమాగుణం కలిగినవాడో—