Chapter 14 · Verse 7
Yoga through Understanding the Three Modes of Material Nature
रजो रागात्मकं विद्धि तृष्णासङ्गसमुद्भवम्।तन्निबध्नाति कौन्तेय कर्मसङ्गेन देहिनम्
rajo rāgātmakaṁ viddhi tṛiṣhṇā-saṅga-samudbhavam tan nibadhnāti kaunteya karma-saṅgena dehinam
Word Meanings
rajaḥ rāga-ātmakam viddhi tṛiṣhṇā saṅga samudbhavam tat nibadhnāti kaunteya karma-saṅgena dehinam
Translation
రాజసము అనగా కామము మరియు ఆసక్తి నుండి పుట్టిన గుణమని తెలుసుకొనుము. ఓ అర్జునా, అది కర్మఫలాసక్తి ద్వారా దేహధారియైన ఆత్మను బంధించును.