Chapter 14 · Verse 6

Yoga through Understanding the Three Modes of Material Nature

तत्र सत्त्वं निर्मलत्वात्प्रकाशकमनामयम्।सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चानघ
sattvaṁ sukha-saṅgena jñāna-saṅgena chānagha

Word Meanings

tatra sattvam nirmalatvāt prakāśhakam anāmayam sukha saṅgena badhnāti jñāna saṅgena cha anagha

Translation

సత్త్వము నిర్మలమైనది గనుక ప్రకాశమానమైనదిగాను, నిరామయమైనదిగాను ఉండును; అయినను అది సుఖాసక్తిచేతను, జ్ఞానాసక్తిచేతను దేహధారియైన ఆత్మను బంధించును, ఓ పాపరహితుడా.