Chapter 14 · Verse 1

Yoga through Understanding the Three Modes of Material Nature

श्री भगवानुवाचपरं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम्।यज्ज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः
śhrī-bhagavān uvācha paraṁ jñānānāṁ jñānam uttamam yaj parāṁ ito

Word Meanings

śhrī-bhagavān uvācha param bhūyaḥ pravakṣhyāmi jñānānām jñānam uttamam yat jñātvā munayaḥ sarve parām siddhim itaḥ gatāḥ

Translation

శ్రీ భగవానువాచ: సర్వోత్కృష్టమైన జ్ఞానమును, సమస్త విజ్ఞానములలో అత్యున్నతమైనదానిని మరల నీకు తెలియజేయుదును. దానిని తెలుసుకొని మునులందరు ఈ సంసారమును దాటి పరమసిద్ధిని పొందిరి.