Chapter 18 · Verse 48
Yoga through the Perfection of Renunciation and Surrender
सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत्।सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः
saha-jaṁ karma kaunteya sa-doṣham api na tyajet sarvārambhā hi doṣheṇa dhūmenāgnir ivāvṛitāḥ
Word Meanings
saha-jam karma kaunteya sa-doṣham api na tyajet sarva-ārambhāḥ hi doṣheṇa dhūmena agniḥ iva āvṛitāḥ
Translation
సహజమైన కర్తవ్యమును విడువరాదు, ఓ అర్జునా, అది దోషయుక్తమైనప్పటికీ, ఏలయనగా అగ్ని పొగచే కప్పబడునట్లు సమస్త కార్యములు అపూర్ణతచే ఆవరింపబడియున్నవి.