Chapter 18 · Verse 49
Yoga through the Perfection of Renunciation and Surrender
असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः।नैष्कर्म्यसिद्धिं परमां संन्यासेनाधिगच्छति
asakta-buddhiḥ sarvatra jitātmā vigata-spṛihaḥ naiṣhkarmya-siddhiṁ paramāṁ sannyāsenādhigachchhati
Word Meanings
asakta-buddhiḥ sarvatra jita-ātmā vigata-spṛihaḥ naiṣhkarmya-siddhim paramām sanyāsena adhigachchhati
Translation
సర్వ విషయములయందు బుద్ధి ఆసక్తి లేనివాడు, ఆత్మను జయించినవాడు, కోరికలనుండి విముక్తుడైనవాడు, సన్న్యాసము ద్వారా కర్మ బంధ విముక్తి అనెడి పరమ సిద్ధిని పొందును.