Chapter 18 · Verse 33

Yoga through the Perfection of Renunciation and Surrender

धृत्या यया धारयते मनःप्राणेन्द्रियक्रियाः।योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्त्विकी
manaḥ-prāṇendriya-kriyāḥ yogenāvyabhichāriṇyā

Word Meanings

dhṛityā yayā dhārayate manaḥ prāṇa indriya kriyāḥ yogena avyabhichāriṇyā dhṛitiḥ pārtha sāttvikī

Translation

మనస్సు, ప్రాణవాయువు మరియు ఇంద్రియముల కార్యకలాపములను స్థిరమైన యోగము ద్వారా నిలకడగా నిలబెట్టుకొను ఏ అచంచలమైన దృఢసంకల్పము కలదో—ఆ ధృతి, ఓ అర్జునా, సాత్త్వికమైనది.