Chapter 18 · Verse 34
Yoga through the Perfection of Renunciation and Surrender
यया तु धर्मकामार्थान् धृत्या धारयतेऽर्जुन।प्रसङ्गेन फलाकाङ्क्षी धृतिः सा पार्थ राजसी
yayā tu dharma-kāmārthān dhṛityā dhārayate ‘rjuna prasaṅgena phalākāṅkṣhī dhṛitiḥ sā pārtha rājasī
Word Meanings
yayā tu dharma-kāma-arthān dhṛityā dhārayate arjuna prasaṅgena phala-ākāṅkṣhī dhṛitiḥ sā pārtha rājasī
Translation
కానీ ఏ దృఢసంకల్పంతో మనిషి ధర్మము, కామము మరియు అర్థమును గాఢమైన ఆసక్తితో మరియు వాటి ఫలముల పట్ల తీవ్రమైన కోరికతో పట్టుకొని ఉంటాడో, ఓ అర్జునా, ఆ నిశ్చయము రాజస స్వభావము కలిగినది.