Chapter 18 · Verse 21

Yoga through the Perfection of Renunciation and Surrender

पृथक्त्वेन तु यज्ज्ञानं नानाभावान्पृथग्विधान्।वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम्
yaj jñānaṁ pṛithag-vidhān taj jñānaṁ

Word Meanings

pṛithaktvena tu yat jñānam nānā-bhāvān pṛithak-vidhān vetti sarveṣhu bhūteṣhu tat jñānam viddhi rājasam

Translation

కానీ సమస్త ప్రాణులలో వేర్వేరుగా, ప్రత్యేకంగా ఉన్న బహువిధ సత్తలను — ఒకదానికొకటి భిన్నమైనవిగా — చూసే జ్ఞానమును రజోగుణ సంభూతమైనదిగా తెలుసుకొనుము.