Chapter 13 · Verse 16

Yoga through Distinguishing the Field and the Knower of the Field

बहिरन्तश्च भूतानामचरं चरमेव च।सूक्ष्मत्वात्तदविज्ञेयं दूरस्थं चान्तिके च तत्
bahir antaśh acharaṁ tad avijñeyaṁ dūra-sthaṁ chāntike

Word Meanings

bahiḥ antaḥ cha bhūtānām acharam charam eva cha sūkṣhmatvāt tat avijñeyam dūra-stham cha antike cha tat

Translation

సర్వ ప్రాణులకు బయట మరియు లోపల ఉన్నది, కదలనిది అయినా కదిలేది; దాని సూక్ష్మత వలన అది గ్రహింపునకు అతీతమైనది; అది చాలా దూరంగా ఉన్నది, అయినా చాలా సమీపంగా ఉన్నది.