Chapter 13 · Verse 15
Yoga through Distinguishing the Field and the Knower of the Field
सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम्।असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च
sarvendriya-guṇābhāsaṁ sarvendriya-vivarjitam asaktaṁ sarva-bhṛich chaiva nirguṇaṁ guṇa-bhoktṛi cha
Word Meanings
sarva indriya guṇa ābhāsam sarva indriya vivarjitam asaktam sarva-bhṛit cha eva nirguṇam guṇa-bhoktṛi cha
Translation
శమస్త ఇంద్రియముల వ్యాపారముల ద్వారా ప్రకాశించుచున్నను, సమస్త ఇంద్రియములకు అతీతమైనవాడు; అనాసక్తుడైయుండియు, సమస్తమును భరించువాడు; ప్రకృతి యొక్క మూడు గుణములకు అతీతుడైయుండియు, వాటిని అనుభవించువాడు.