Chapter 16 · Verse 23

Yoga through Discerning the Divine and Demoniac Natures

यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः।न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम्
sa sukhaṁ parāṁ

Word Meanings

yaḥ śhāstra-vidhim utsṛijya vartate kāma-kārataḥ na saḥ siddhim avāpnoti na sukham na parām gatim

Translation

శాస్త్ర విధులను విడిచిపెట్టి, కోరికలచే ప్రేరితుడై నడచుకొనువాడు సిద్ధిని గాని, సుఖమును గాని, పరమ గతిని గాని పొందజాలడు.