Chapter 11 · Verse 24
Yoga through Beholding the Cosmic Form of God
नभःस्पृशं दीप्तमनेकवर्णं व्यात्ताननं दीप्तविशालनेत्रम्। दृष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा धृतिं न विन्दामि शमं च विष्णो
nabhaḥ-spṛiśhaṁ dīptam aneka-varṇaṁ vyāttānanaṁ dīpta-viśhāla-netram dṛiṣhṭvā hi tvāṁ pravyathitāntar-ātmā dhṛitiṁ na vindāmi śhamaṁ cha viṣhṇo
Word Meanings
nabhaḥ-spṛiśham dīptam aneka varṇam vyātta ānanam dīpta viśhāla netram dṛiṣhṭvā hi tvām pravyathitāntar-ātmā dhṛitim na vindāmi śhamam cha viṣhṇo
Translation
విశాలమైన నోళ్ళతో, ప్రజ్వలించే విశాలమైన కన్నులతో, అనేక వర్ణములతో ప్రకాశించుచూ ఆకాశమును తాకుచున్న నిన్ను చూచి, నా అంతరాత్మ భయముతో వణకుచున్నది, ధైర్యమును గాని శాంతిని గాని పొందలేకున్నాను, ఓ విష్ణూ!