Chapter 11 · Verse 25
Yoga through Beholding the Cosmic Form of God
दंष्ट्राकरालानि च ते मुखानि दृष्ट्वैव कालानलसन्निभानि। दिशो न जाने न लभे च शर्म प्रसीद देवेश जगन्निवास
danṣhṭrā-karālāni cha te mukhāni dṛiṣhṭvaiva kālānala-sannibhāni diśho na jāne na labhe cha śharma prasīda deveśha jagan-nivāsa
Word Meanings
danṣhṭrā karālāni cha te mukhāni dṛiṣhṭvā eva kāla-anala sannibhāni diśhaḥ na jāne na labhe cha śharma prasīda deva-īśha jagat-nivāsa
Translation
దంష్ట్రలతో భయంకరమైన మరియు ప్రళయాగ్నుల వలె ప్రజ్వలించుచున్న నీ ముఖములను చూచి, నేను దిక్కులు కానక శాంతిని పొందలేకున్నాను. దేవదేవా, జగత్తునకు శరణమైనవాడా, దయ చూపుము!