Chapter 11 · Verse 23
Yoga through Beholding the Cosmic Form of God
रूपं महत्ते बहुवक्त्रनेत्रं महाबाहो बहुबाहूरुपादम्। बहूदरं बहुदंष्ट्राकरालं दृष्ट्वा लोकाः प्रव्यथितास्तथाऽहम्
rūpaṁ mahat te bahu-vaktra-netraṁ mahā-bāho bahu-bāhūru-pādam bahūdaraṁ bahu-danṣhṭrā-karālaṁ dṛiṣhṭvā lokāḥ pravyathitās tathāham
Word Meanings
rūpam mahat te bahu vaktra netram mahā-bāho bahu bāhu ūru pādam bahu-udaram bahu-danṣhṭrā karālam dṛiṣhṭvā lokāḥ pravyathitāḥ tathā aham
Translation
మీ అనేక ముఖములు, నేత్రములు, బాహువులు, తొడలు, పాదములు, ఉదరములు గల విశాల రూపమును, అనేక భయంకర దంతములతో భీకరముగా నున్న మీ రూపమును చూచి, లోకములన్నియు భయముతో వణకుచున్నవి, ఓ మహాబాహో, నేను కూడా వణకుచున్నాను.