Chapter 2 · Verse 70
Transcendental Knowledge
आपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत्। तद्वत्कामा यं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी
āpūryamāṇam achala-pratiṣhṭhaṁ samudram āpaḥ praviśhanti yadvat tadvat kāmā yaṁ praviśhanti sarve sa śhāntim āpnoti na kāma-kāmī
Word Meanings
āpūryamāṇam achala-pratiṣhṭham samudram āpaḥ praviśhanti yadvat tadvat kāmāḥ yam praviśhanti sarve saḥ śhāntim āpnoti na kāma-kāmī
Translation
జలములు సముద్రమునందు ప్రవేశించినను, అది నిరంతరము నిండుచున్నను స్థిరముగను చలింపకయును ఉండునో, అట్లే సమస్త కోరికలు ఎవనియందు ప్రవేశించినను ఎట్టి కలతయు కలుగకుండునో, అట్టివాడు శాంతిని పొందును—కోరికలను వాంఛించువాడు కాదు.