Chapter 2 · Verse 69
Transcendental Knowledge
या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी। यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः
yā niśhā sarva-bhūtānāṁ tasyāṁ jāgarti sanyamī yasyāṁ jāgrati bhūtāni sā niśhā paśhyato muneḥ
Word Meanings
yā niśhā sarva-bhūtānām tasyām jāgarti sanyamī yasyām jāgrati bhūtāni sā niśhā paśhyataḥ muneḥ
Translation
సర్వ ప్రాణులకు రాత్రి అయినది, ఆత్మ నిగ్రహం కలిగిన వాడికి మెలకువ; సర్వ ప్రాణులు మెలకువగా ఉండేది, దర్శించే ముని కి రాత్రి.