Chapter 2 · Verse 68

Transcendental Knowledge

तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः। इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता
tasmād indriyāṇīndriyārthebhyas

Word Meanings

tasmāt yasya mahā-bāho nigṛihītāni sarvaśhaḥ indriyāṇi indriya-arthebhyaḥ tasya prajñā pratiṣhṭhitā

Translation

అందువల్ల, ఓ మహాబాహూ, ఎవరి ఇంద్రియములు వాటి విషయముల నుండి పూర్తిగా ఉపసంహరించబడినవో, ఆ వ్యక్తి యొక్క జ్ఞానము స్థిరముగా నెలకొని ఉన్నది.