Chapter 15 · Verse 18
The Yoga of the Supreme Divine Personality
यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः।अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः
yasmāt kṣharam atīto ’ham akṣharād api chottamaḥ ato ’smi loke vede cha prathitaḥ puruṣhottamaḥ
Word Meanings
yasmāt kṣharam atītaḥ aham akṣharāt api cha uttamaḥ ataḥ asmi loke vede cha prathitaḥ puruṣha-uttamaḥ
Translation
నేను నశ్వరమైనదానిని అతిక్రమించి, అవినాశి కంటే కూడా ఉన్నతుడను కావున, లోకంలోనూ వేదాలలోనూ పురుషోత్తముడుగా కీర్తింపబడుచున్నాను.