Chapter 15 · Verse 17
The Yoga of the Supreme Divine Personality
उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः।यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः
uttamaḥ puruṣhas tv anyaḥ paramātmety udāhṛitaḥ yo loka-trayam āviśhya bibharty avyaya īśhvaraḥ
Word Meanings
uttamaḥ puruṣhaḥ tu anyaḥ parama-ātmā iti udāhṛitaḥ yaḥ loka trayam āviśhya bibharti avyayaḥ īśhvaraḥ
Translation
పరంతు పరమ పురుషుడు వీరికంటే భిన్నుడు, పరమాత్మ అని పిలువబడువాడు, నాశనరహితుడైన ఈశ్వరుడుగా మూడు లోకములలో ప్రవేశించి వాటిని పోషించువాడు.