Chapter 12 · Verse 2
The Yoga of Devotion
श्री भगवानुवाचमय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते।श्रद्धया परयोपेतास्ते मे युक्ततमा मताः
śhrī-bhagavān uvācha mayy āveśhya mano ye māṁ nitya-yuktā upāsate śhraddhayā parayopetās te me yuktatamā matāḥ
Word Meanings
śhrī-bhagavān uvācha mayi āveśhya manaḥ ye mām nitya yuktāḥ upāsate śhraddhayā parayā upetāḥ te me yukta-tamāḥ matāḥ
Translation
శ్రీ భగవానువాచ: నా యందు మనస్సును నిలిపి, అచంచలమైన భక్తితో మరియు పరమ శ్రద్ధతో నన్ను ఆరాధించువారు, ఎల్లప్పుడూ నాతో ఏకమై యుండువారు—వారిని నేను యోగమునందు అత్యంత సిద్ధులుగా భావించుచున్నాను.