Chapter 12 · Verse 1
The Yoga of Devotion
अर्जुन उवाचएवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते।येचाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः
arjuna uvācha evaṁ satata-yuktā ye bhaktās tvāṁ paryupāsate ye chāpy akṣharam avyaktaṁ teṣhāṁ ke yoga-vittamāḥ
Word Meanings
arjunaḥ uvācha evam satata yuktāḥ ye bhaktāḥ tvām paryupāsate ye cha api akṣharam avyaktam teṣhām ke yoga-vit-tamāḥ
Translation
అర్జునుడు పలికెను: ఎల్లప్పుడూ నిశ్చలమైన భక్తితో మిమ్మల్ని ఈ విధముగా ఆరాధించు భక్తులు, మరియు అక్షరమైన, నిరాకారమైన పరబ్రహ్మమును ఆరాధించువారు—వారిలో ఎవరు యోగమును అధికముగా ఎరిగినవారు?