Chapter 7 · Verse 17

Self-Knowledge and Enlightenment

तेषां ज्ञानी नित्ययुक्त एकभक्ितर्विशिष्यते। प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः
teṣhāṁ nitya-yukta eka-bhaktir priyo jñānino ’tyartham ahaṁ sa

Word Meanings

teṣhām jñānī nitya-yuktaḥ eka bhaktiḥ viśhiṣhyate priyaḥ hi jñāninaḥ atyartham aham saḥ cha mama priyaḥ

Translation

వారిలో, జ్ఞానంలో స్థిరపడినవాడు, నిరంతరం స్థిరచిత్తుడై, నాయందే అనన్య భక్తి కలవాడు అందరిలో శ్రేష్ఠుడు; ఏలనన, జ్ఞానికి నేను అత్యంత ప్రియుడను, వారు నాకు అత్యంత ప్రియులు.