Chapter 6 · Verse 37
Path of Meditation
अर्जुन उवाच अयतिः श्रद्धयोपेतो योगाच्चलितमानसः। अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति
arjuna uvācha ayatiḥ śhraddhayopeto yogāch chalita-mānasaḥ aprāpya yoga-sansiddhiṁ kāṅ gatiṁ kṛiṣhṇa gachchhati
Word Meanings
arjunaḥ uvācha ayatiḥ śhraddhayā upetaḥ yogāt chalita-mānasaḥ aprāpya yoga-sansiddhim kām gatim kṛiṣhṇa gachchhati
Translation
అర్జునుడు పలికెను: ఓ కృష్ణా, శ్రద్ధ కలిగి ఉండియు తగినంత ప్రయత్నము చేయని, యోగ మార్గము నుండి మనస్సు చలించిన, యోగమునందు సిద్ధిని పొందలేని విశ్వాసముగల ఆత్మ యొక్క గతి ఏమగును—అతడు ఏ గమ్యమును చేరును?