Chapter 6 · Verse 36
Path of Meditation
असंयतात्मना योगो दुष्प्राप इति मे मतिः। वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायतः
asaṅyatātmanā yogo duṣhprāpa iti me matiḥ vaśhyātmanā tu yatatā śhakyo ’vāptum upāyataḥ
Word Meanings
asanyata-ātmanā yogaḥ duṣhprāpaḥ iti me matiḥ vaśhya-ātmanā tu yatatā śhakyaḥ avāptum upāyataḥ
Translation
యోగము అదుపులేని మనస్సు కలవానికి సాధించుటకు కష్టము—ఇది నా నమ్మకము. కానీ క్రమశిక్షణ కలిగిన మనస్సుతో ప్రయత్నించువానికి, సరియైన సాధనముల ద్వారా అది సాధ్యమగును.