Chapter 6 · Verse 35
Path of Meditation
श्री भगवानुवाच असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलं। अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते
śhrī bhagavān uvācha asanśhayaṁ mahā-bāho mano durnigrahaṁ chalam abhyāsena tu kaunteya vairāgyeṇa cha gṛihyate
Word Meanings
śhrī-bhagavān uvācha asanśhayam mahā-bāho manaḥ durnigraham chalam abhyāsena tu kaunteya vairāgyeṇa cha gṛihyate
Translation
శ్రీ భగవానువాచ: సందేహము లేదు, ఓ మహాబాహూ, మనస్సు చంచలమైనది మరియు నిగ్రహించుటకు కష్టమైనది; కానీ అభ్యాసము మరియు వైరాగ్యము ద్వారా, ఓ కుంతీపుత్రా, దానిని వశపరచుకొనవచ్చును.