Chapter 14 · Verse 4

Yoga through Understanding the Three Modes of Material Nature

सर्वयोनिषु कौन्तेय मूर्तयः सम्भवन्ति याः।तासां ब्रह्म महद्योनिरहं बीजप्रदः पिता
sarva-yoniṣhu tāsāṁ brahma mahad yonir ahaṁ

Word Meanings

sarva yoniṣhu kaunteya mūrtayaḥ sambhavanti yāḥ tāsām brahma-mahat yoniḥ aham bīja-pradaḥ pitā

Translation

సర్వ గర్భములలో ఏ ఏ రూపములు ఉద్భవించుచున్నవో, ఓ అర్జునా, మహా ప్రకృతియే వాటికి గర్భము, మరియు నేను బీజమునిచ్చు తండ్రిని.