Chapter 14 · Verse 17

Yoga through Understanding the Three Modes of Material Nature

सत्त्वात्सञ्जायते ज्ञानं रजसो लोभ एव च।प्रमादमोहौ तमसो भवतोऽज्ञानमेव च
jñānaṁ rajaso lobha pramāda-mohau tamaso bhavato

Word Meanings

sattvāt sañjāyate jñānam rajasaḥ lobhaḥ eva cha pramāda mohau tamasaḥ bhavataḥ ajñānam eva cha

Translation

సత్త్వగుణము నుండి జ్ఞానము పుట్టును, రజోగుణము నుండి లోభము పుట్టును, తమోగుణము నుండి ప్రమాదము, మోహము మరియు మూర్ఖత్వము పుట్టును.