Chapter 14 · Verse 11

Yoga through Understanding the Three Modes of Material Nature

सर्वद्वारेषु देहेऽस्मिन्प्रकाश उपजायते।ज्ञानं यदा तदा विद्याद्विवृद्धं सत्त्वमित्युत
sarva-dvāreṣhu ’smin prakāśha jñānaṁ vidyād vivṛiddhaṁ ity

Word Meanings

sarva dvāreṣhu dehe asmin prakāśhaḥ upajāyate jñānam yadā tadā vidyāt vivṛiddham sattvam iti uta

Translation

తెలివి యొక్క వెలుగు ఈ శరీరంలోని అన్ని ద్వారాల గుండా ప్రకాశించినప్పుడు, అప్పుడు సత్త్వగుణం ప్రబలంగా పెరిగిందని తెలుసుకొనుము.