Chapter 18 · Verse 4

Yoga through the Perfection of Renunciation and Surrender

निश्चयं श्रृणु मे तत्र त्यागे भरतसत्तम।त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः संप्रकीर्तितः
niśhchayaṁ bharata-sattama tyāgo

Word Meanings

niśhchayam śhṛiṇu me tatra tyāge bharata-sat-tama tyāgaḥ hi puruṣha-vyāghra tri-vidhaḥ samprakīrtitaḥ

Translation

ఓ భరతవంశ శ్రేష్ఠుడా, సన్న్యాసము గురించి నా నిశ్చితమైన తీర్మానమును విను; ఏలనన, ఓ పురుషశ్రేష్ఠుడా, సన్న్యాసము మూడు విధములుగా చెప్పబడినది.