Chapter 18 · Verse 3

Yoga through the Perfection of Renunciation and Surrender

त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः। यज्ञदानतपःकर्म न त्याज्यमिति चापरे
tyājyaṁ doṣha-vad ity prāhur yajña-dāna-tapaḥ-karma chāpare

Word Meanings

tyājyam doṣha-vat iti eke karma prāhuḥ manīṣhiṇaḥ yajña dāna tapaḥ karma na tyājyam iti cha apare

Translation

కొందరు విద్వాంసులు సమస్త కర్మలు దోషయుక్తములు గనుక త్యజింపదగినవని చెప్పుదురు; మరికొందరు యజ్ఞ, దాన, తపస్సు అనే కర్మలను ఎన్నడూ విడువరాదని నొక్కి చెప్పుదురు.