Chapter 18 · Verse 29

Yoga through the Perfection of Renunciation and Surrender

बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं श्रृणु।प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय
buddher bhedaṁ dhṛiteśh chaiva guṇatas tri-vidhaṁ

Word Meanings

buddheḥ bhedam dhṛiteḥ cha eva guṇataḥ tri-vidham śhṛiṇu prochyamānam aśheṣheṇa pṛithaktvena dhanañjaya

Translation

ఇప్పుడు నా నుండి వినుము, ఓ అర్జునా, మూడు గుణముల ననుసరించి బుద్ధి మరియు ధృతి యొక్క త్రివిధ విభజనమును, నేను వాటిని సంపూర్ణముగా మరియు స్పష్టముగా వివరించుచున్నట్లు.