Chapter 18 · Verse 13

Yoga through the Perfection of Renunciation and Surrender

पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे।सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम्
pañchaitāni kṛitānte sarva-karmaṇām

Word Meanings

pañcha etāni mahā-bāho kāraṇāni nibodha me sānkhye kṛita-ante proktāni siddhaye sarva karmaṇām

Translation

మహాబాహూ, కర్మబంధనమును అంతమొందించు సాంఖ్య శాస్త్రమునందు చెప్పబడినట్లు, సమస్త కర్మల సిద్ధికి ఈ ఐదు కారణములను నా వలన తెలిసికొనుము.