Chapter 9 · Verse 22
Yoga through the King of Sciences
अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते। तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्
ananyāśh chintayanto māṁ ye janāḥ paryupāsate teṣhāṁ nityābhiyuktānāṁ yoga-kṣhemaṁ vahāmyaham
Word Meanings
ananyāḥ chintayantaḥ mām ye janāḥ paryupāsate teṣhām nitya abhiyuktānām yoga kṣhemam vahāmi aham
Translation
అనన్య చింతనతో, ఏకాగ్ర భక్తితో, వేరే ఏదీ తలంచకుండా, ఎల్లప్పుడూ నాతో ఐక్యమై, కేవలం నన్నే ఆరాధించే వారికి — వారికి లేనిది నేను సమకూరుస్తాను, ఉన్నది నేను కాపాడుతాను.