Chapter 13 · Verse 4

Yoga through Distinguishing the Field and the Knower of the Field

तत्क्षेत्रं यच्च यादृक् च यद्विकारि यतश्च यत्।स च यो यत्प्रभावश्च तत्समासेन मे श्रृणु
kṣhetraṁ yach yad-vikāri yataśh sa yo yat-prabhāvaśh

Word Meanings

tat kṣhetram yat cha yādṛik cha yat-vikāri yataḥ cha yat saḥ cha yaḥ yat-prabhāvaḥ cha tat samāsena me śhṛiṇu

Translation

క్షేత్రమేమిటో, దాని స్వభావమేమిటో, దాని వికారాలేమిటో, అది ఎక్కడి నుండి ఉత్పన్నమవుతుందో, క్షేత్రజ్ఞుడెవరో, ఆయన శక్తులేమిటో — వాటిని నా నుండి సంక్షేపంగా విను.