Chapter 13 · Verse 35

Yoga through Distinguishing the Field and the Knower of the Field

क्षेत्रक्षेत्रज्ञयोरेवमन्तरं ज्ञानचक्षुषा।भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम्
kṣhetra-kṣhetrajñayor antaraṁ bhūta-prakṛiti-mokṣhaṁ vidur

Word Meanings

kṣhetra kṣhetra-jñayoḥ evam antaram jñāna-chakṣhuṣhā bhūta prakṛiti-mokṣham cha ye viduḥ yānti te param

Translation

క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుని మధ్య భేదమును, ప్రకృతి బంధము నుండి జీవుల విముక్తిని, జ్ఞాన చక్షువుతో ఈ విధముగా గ్రహించువారు — వారు పరమపదమును పొందుదురు.