Chapter 13 · Verse 31
Yoga through Distinguishing the Field and the Knower of the Field
यदा भूतपृथग्भावमेकस्थमनुपश्यति।तत एव च विस्तारं ब्रह्म सम्पद्यते तदा
yadā bhūta-pṛithag-bhāvam eka-stham anupaśhyati tata eva cha vistāraṁ brahma sampadyate tadā
Word Meanings
yadā bhūta pṛithak-bhāvam eka-stham anupaśhyati tataḥ eva cha vistāram brahma sampadyate tadā
Translation
ఎప్పుడు ఒకరు సమస్త ప్రాణుల వైవిధ్యమైన అస్తిత్వం ఆ ఏకమునందు నిహితమై ఉన్నదని, వాటి బహుముఖ విస్తరణ ఆ ఒక్కదాని నుండే ఉద్భవించినదని గ్రహించుదురో, అప్పుడు వారు బ్రహ్మమును పొందుదురు.