Chapter 13 · Verse 10

Yoga through Distinguishing the Field and the Knower of the Field

असक्ितरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु।नित्यं च समचित्तत्वमिष्टानिष्टोपपत्तिषु
asaktir putra-dāra-gṛihādiṣhu nityaṁ iṣhṭāniṣhṭopapattiṣhu

Word Meanings

asaktiḥ anabhiṣhvaṅgaḥ putra dāra gṛiha-ādiṣhu nityam cha sama-chittatvam iṣhṭa aniṣhṭa upapattiṣhu

Translation

అనాసక్తి, పుత్రులు, భార్య, గృహము మొదలైన వాటి యందు మమకారము లేకుండుట, ఇష్టమైనవి మరియు అనిష్టమైనవి సంప్రాప్తమైనప్పుడు నిరంతరము సమచిత్తముతో ఉండుట.