Chapter 17 · Verse 8
Yoga through Discerning the Three Divisions of Faith
आयुःसत्त्वबलारोग्यसुखप्रीतिविवर्धनाः।रस्याः स्निग्धाः स्थिरा हृद्या आहाराः सात्त्विकप्रियाः
āyuḥ-sattva-balārogya-sukha-prīti-vivardhanāḥ rasyāḥ snigdhāḥ sthirā hṛidyā āhārāḥ sāttvika-priyāḥ
Word Meanings
āyuḥ sattva bala ārogya sukha prīti vivardhanāḥ rasyāḥ snigdhāḥ sthirāḥ hṛidyāḥ āhārāḥ sāttvika-priyāḥ
Translation
సత్త్వ గుణం కలిగిన వారికి ఆయుష్షు, ఉత్సాహం, బలం, ఆరోగ్యం, సుఖం మరియు తృప్తిని పెంపొందించే ఆహారాలు ప్రియమైనవి—అవి రసభరితమైనవి, పోషకమైనవి, సారవంతమైనవి మరియు హృదయానికి ఆహ్లాదకరమైనవి.