Chapter 17 · Verse 5

Yoga through Discerning the Three Divisions of Faith

अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः।दम्भाहङ्कारसंयुक्ताः कामरागबलान्विताः
aśhāstra-vihitaṁ ghoraṁ tapo dambhāhankāra-sanyuktāḥ kāma-rāga-balānvitāḥ

Word Meanings

aśhāstra-vihitam ghoram tapyante ye tapaḥ janāḥ dambha ahankāra sanyuktāḥ kāma rāga bala anvitāḥ

Translation

శాస్త్రములలో విధింపబడని కఠోర తపస్సులను ఆచరించువారు, డంబము మరియు అహంకారముచే ప్రేరితులై, కామము, ఆసక్తి మరియు పాశవిక బలముచే పురికొల్పబడినవారు—