Chapter 17 · Verse 4
Yoga through Discerning the Three Divisions of Faith
यजन्ते सात्त्विका देवान्यक्षरक्षांसि राजसाः।प्रेतान्भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः
yajante sāttvikā devān yakṣha-rakṣhānsi rājasāḥ pretān bhūta-gaṇānśh chānye yajante tāmasā janāḥ
Word Meanings
yajante sāttvikāḥ devān yakṣha rakṣhānsi rājasāḥ pretān-bhūta-gaṇān cha anye yajante tāmasāḥ janāḥ
Translation
సాత్త్విక స్వభావం గలవారు దేవతలను పూజిస్తారు; రాజసులు యక్షులను మరియు రాక్షసులను పూజిస్తారు; తామసులు ప్రేతాత్మలను మరియు భూతగణాలను పూజిస్తారు.