Chapter 17 · Verse 1

Yoga through Discerning the Three Divisions of Faith

अर्जुन उवाचये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयाऽन्विताः।तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तमः
arjuna uvācha śhraddhayānvitāḥ teṣhāṁ rajas

Word Meanings

arjunaḥ uvācha ye śhāstra-vidhim utsṛijya yajante śhraddhayā-anvitāḥ teṣhām niṣhṭhā tu kṛiṣhṇa sattvam āho rajaḥ tamaḥ

Translation

అర్జునుడు పలికెను: ఓ కృష్ణా, శాస్త్ర విధులను పక్కన పెట్టి శ్రద్ధతో పూజించువారి స్థితి ఏమిటి? అది సత్త్వమా, రజస్సా, లేక తమస్సా?